Actor Sapthagiri Exclusive Interview.He's Well known comedian in tollywood and famous for his works in prema katha chitram, kotha janta and lovers movies.Recently he is comming with a new movie called Vajra Kavachadhara Govinda.
#VajraKavachadharaGovinda
#Sapthagiri
#Arunpawar
#VaibhaviJoshi
#GVNReddy
#Avinash
#SivaSivamFilms
#archana
స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వజ్ర కవచధర గోవింద'. అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోవిందు అనే ఫన్నీ దొంగ పాత్రలో సప్తగిరి కనిపించబోతున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలచేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ వదిలారు. ''నేను ఓ వలస పక్షిని.. నాకంటూ ఒక గమ్యం లేదు. నన్ను వెతుక్కుంటూ నలుగురొచ్చారు.. స్నేహితులన్నారు, ఓ అందమైన అమ్మాయి వచ్చింది.. ప్రియురాలంది. నేనెప్పుడూ వినని, వెళ్లని చోటు నుంచి గుంపులుగా వందల మంది వచ్చారు.. శత్రువులన్నారు. ఇక మేక పులి ఆట మొదలైంది. నా ధైర్యం.. ఆయుధం, నా సంకల్ప బలం'' అంటూ సప్తగిరి చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.